చిత్తూరు: అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

16చూసినవారు
చిత్తూరు: అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం పీజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను విన్నవించి, అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :