పదవ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో

9చూసినవారు
పదవ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 76.69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 10,711 మంది బాలురలో 7,630 మంది, 10,194 మంది బాలికలలో 8,403 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో బాలుర ఉత్తీర్ణత శాతం (71.24) కంటే బాలికల ఉత్తీర్ణత శాతం (82.43) గణనీయంగా ఎక్కువగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్