చిత్తూరు: గంగ చాటు సందర్భంగా భారీ బందోబస్తు

4చూసినవారు
చిత్తూరు: గంగ చాటు సందర్భంగా భారీ బందోబస్తు
చిత్తూరు పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించే గంగ చాటును పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ చాటు సందర్భంగా ఊరేగింపు సజావుగా సాగేందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్