చిత్తూరు: జిల్లా ప్రజలకు ముఖ్య సూచన

2చూసినవారు
చిత్తూరు: జిల్లా ప్రజలకు ముఖ్య సూచన
సోమవారం చిత్తూరు డిపిఓ కార్యాలయంలో జరగాల్సిన పిజిఆర్ఎస్ కార్యక్రమం పలమనేరు డి.ఎస్.పి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు జరుగుతుందని ఎస్పీ కార్యాలయ అధికారులు ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను తెలియజేయడానికి నిర్దిష్ట సమయానికి పలమనేరు డిఎస్పి కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :