చిత్తూరు: దుర్గా మల్లేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే

2చూసినవారు
చిత్తూరు: దుర్గా మల్లేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే
బుధవారం విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామిని రాష్ట్ర ఉప సభాపతి కె. రఘురామ కృష్ణమరాజు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఇతర నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గురజాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు శేష వస్త్రాలు, చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్