మైనర్ బాలికల మిస్సింగ్ కేసును ఛేదించిన చిత్తూరు పోలీసులు

0చూసినవారు
మైనర్ బాలికల మిస్సింగ్ కేసును ఛేదించిన చిత్తూరు పోలీసులు
చిత్తూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ముగ్గురు మైనర్ విద్యార్థినులు 30వ తేదీన ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీనిపై ఒక బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారు తిరుమలకు వెళ్లినట్లు గుర్తించి, బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. వన్ టౌన్ సీఐ మహేశ్వర ఈ వివరాలను వెల్లడించారు.