చిత్తూరు: 144 సెక్షన్ అమలు

24చూసినవారు
చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో శుక్రవారం తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో, నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీఎస్పీ సాయినాథ్ ప్రకటించారు. గుంపులుగా చేరడం, సంబరాలు లేదా ర్యాలీలు నిర్వహించడం నిషేధమని, శాంతి భద్రతలకు సహకరించాలని, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రజలకు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్