చిత్తూరు: కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది

5చూసినవారు
గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, మేయర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లోకేష్‌ను అధికారులు, సిబ్బంది కలిసి బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో చిత్తూరు నగర అభివృద్ధికి ప్రణాళికలు వేగవంతం చేస్తున్నామని, ప్రజల సహకారం కోరారు. నిర్మాణ దశలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్