చిత్తూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

2చూసినవారు
చిత్తూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చిత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో తరగతి బయట నిల్చోబెట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ల్యాబ్ రికార్డులు తీసుకురాకపోవడంతో అధ్యాపకురాలు బయట నిల్చోవాలని చెప్పడంతో, మూడో అంతస్తు నుంచి దూకింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత పోస్ట్