చిత్తూరు: క్లాస్‌లోనే పొగాకు.. మత్తులో విద్యార్థులు.!
By Yojana 5చూసినవారుచిత్తూరులో "కూల్ లిప్" ఘటన కలకలం రేపింది. నిషేధిత పొగాకు విద్యార్థుల జేబుల్లో, బ్యాగుల్లో కూల్ ప్యాకెట్లుగా దర్శనమిస్తుంటే టీచర్లు, తల్లిదండ్రులతో పాటు అధికారులు నివ్వెర పోతున్నారు. కూల్ లిప్ ప్యాకెట్లను వాడుతున్న విద్యార్థులు మత్తులో జారుతూ స్కూల్లోనే పడిపోతున్నారు. స్కూల్లోనే కుప్పులు తిప్పలుగా దర్శనమిస్తున్నాయి. నిషేధిత పొగాకు పోలీసులు అరికట్టడంలో విఫలమయ్యారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.