చిత్తూరు: పారదర్శకంగా "సర్" ప్రక్రియ: కలెక్టర్

2చూసినవారు
చిత్తూరు: పారదర్శకంగా "సర్" ప్రక్రియ: కలెక్టర్
చిత్తూరు నగరపాలక సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం బిఎల్వోలతో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల మ్యాపింగ్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ పై దృష్టి సారించాలని, రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలని కలెక్టర్ బి. ఎల్. వో లకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్