చిత్తూరు: నేడే తీర్పు.. చిత్తూరులో టెన్షన్

3చూసినవారు
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో తుది తీర్పు ఈరోజు ఉదయం 10:30 గంటలకు వెలువడనుంది. నిందితులను కోర్టుకు తీసుకురాగా, శిక్షపై వాదోపవాదాలు జరిగాయి. 'Life is a rule, Death is an exception' అంటూ మరణశిక్షకు వ్యతిరేకంగా నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. తీర్పు వాయిదా పడటంతో నిందితులను జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్