చిత్తూరు: చెస్ పోటీల్లో మీ సత్తా చూపాలనుకుంటున్నారా?

2చూసినవారు
చిత్తూరు: చెస్ పోటీల్లో మీ సత్తా చూపాలనుకుంటున్నారా?
చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 4న అండర్-15 చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. పాల్గొనేవారు వచ్చే నెల 3వ తేదీ లోపు www.apchess.org లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. చిత్తూరులోని సూల్క్ ఆఫ్ చెస్‌లో ఈ పోటీలు జరుగుతాయి. విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.

సంబంధిత పోస్ట్