స్నేహితుడిపై నాటు తుపాకీతో కాల్పులు.. మృతి

6చూసినవారు
స్నేహితుడిపై నాటు తుపాకీతో కాల్పులు.. మృతి
చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తుమ్మిందపాళ్యంలో జూదం ఆడుతుండగా ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన డిల్లీ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో అతని స్నేహితుడు అయిన సాయి కుమార్ (24)పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్