గూడూరు: ఒక్కో గడియారంలో ఒక్కో సమయం

1చూసినవారు
గూడూరు క్లాక్ టవర్ లోని నాలుగు గడియారాలు పనిచేయడం లేదని, ఒక్కో గడియారం ఒక్కో సమయాన్ని చూపుతోందని స్థానికులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గడియారం చూసి ఆశ్చర్యపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నాలుగు గడియారాల్లో ఒకే సమయం ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్