మదనపల్లి వాసి అదృశ్యం.. జీరో FIR నమోదు

9చూసినవారు
మదనపల్లి వాసి అదృశ్యం.. జీరో FIR నమోదు
మదనపల్లెకు చెందిన బాలాజీ(45) కనిపించడం లేదని కుటుంబ సభ్యులు రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది జూలై 31న శాంతిపురం వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన బాలాజీ తిరిగి రాలేదని, కుప్పం మున్సిపాలిటీ డీకేపల్లికి చెందిన ప్రభాకర్‌తో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల కుప్పంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనాథ్ హత్య కేసులో ప్రభాకర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.

సంబంధిత పోస్ట్