అలా జగన్, విజయ్‌కే సాధ్యం: నారాయణస్వామి

3చూసినవారు
అలా జగన్, విజయ్‌కే సాధ్యం: నారాయణస్వామి
SRపురంలో మంగళవారం వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలో TVK పార్టీ విజయోత్సవాలను నాయకులు నిర్వహించారు. తమిళనాడులో TVK అధినేత విజయ్.. "విజిల్"తో ఇచ్చిన హామీలకు తమిళ తంబీలు ఓట్లతో విజయం అందించారని కొనియాడారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలో కోట్లాది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుని CM కావడం గర్వకారణమని, అలా జగన్, విజయ్‌కే సాధ్యమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

సంబంధిత పోస్ట్