తవణంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం… ఇంజినీరింగ్ స్టూడెంట్ మృతి

11చూసినవారు
తవణంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం… ఇంజినీరింగ్ స్టూడెంట్ మృతి
కడప జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వంకరాజు సురేశ్ కుమార్ (21) చిత్తూరు–అరగొండ రహదారిలో బైక్‌పై వెళ్తూ వినాయక స్కూల్ సమీపంలో అదుపుతప్పి దుకాణాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ డాక్టర్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్