పొంచి ఉన్న ప్రమాదం

2చూసినవారు
పొంచి ఉన్న ప్రమాదం
చిత్తూరులో నీవానది సమీపంలోని రహదారి బీటలు వారడంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. రద్దీగా ఉండే ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలు కూడా వెళ్తాయి. భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఈ బీటలు వారిన చోట అదుపు తప్పితే నీవానదిలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you