రూ.21 లక్షల ప్రభుత్వ ఛానల్ మాయం: అధికార పార్టీ నేతలపై ఆరోపణలు

4చూసినవారు
రూ.21 లక్షల ప్రభుత్వ ఛానల్ మాయం: అధికార పార్టీ నేతలపై ఆరోపణలు
పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామ జాతీయ రహదారి పక్కన, వర్షపు నీరు చెరువులోకి చేరేందుకు సుమారు రూ.21 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ సప్లై ఛానల్ అక్రమార్కుల చేతుల్లో మాయమైంది. దీనిపై పీజీఆర్ఎస్ అప్లికేషన్ పెట్టినా స్పందన లేదని, అధికార పార్టీ నాయకులు దీని వెనుక ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు చేతులెత్తేశారు. రైతులు వెంటనే స్పందించి ఛానల్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు.