చిత్తూరు జిల్లాలో తక్కువ ఉత్తీర్ణతలో ఉన్న పాఠశాలలు ఇవే

14చూసినవారు
చిత్తూరు జిల్లాలో తక్కువ ఉత్తీర్ణతలో ఉన్న పాఠశాలలు ఇవే
చిత్తూరు జిల్లాలో గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆందోళనకరంగా తక్కువ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి. అత్యల్పంగా రొంపిచెర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ (ఉర్దూ మీడియం) 21.43% ఉత్తీర్ణతతో నిలవగా, వి. కొత్తకోట మండలంలోని నడమంత్రం ఉన్నత పాఠశాల 23.08%తో, కుప్పం ప్రాంతంలోని రాబర్ట్ సన్ పేట ఉన్నత పాఠశాల 25.49%తో తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఫలితాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్