Dec 16, 2025, 14:12 IST/
రూ.13 కోట్లకు లివింగ్‌స్టోన్‌ను దక్కించుకున్న SRH
Dec 16, 2025, 14:12 IST
ఐపీఎల్ - 2026 మినీ వేలంలో తొలుత అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన లివింగ్‌స్టోన్‌కు ఊహించని అదృష్టం దక్కింది. రెండోసారి వేలంలో లివింగ్‌స్టోన్‌ను SRH రూ.13 కోట్లకు దక్కించుకుంది. ఆయన కోసం SRHతో పాటు LSG పోటీ పడ్డాయి. దీంతో బేస్‌ప్రైస్ రూ.2 కోట్ల నుంచి ఆయన ధర అమాంతంగా పెరిగింది. చివరికి భారీ ధరకు SRH సొంతం చేసుకుంది.