Jan 22, 2026, 17:01 IST/
VIDEO: ట్రక్కును ఢీకొట్టిన గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు
Jan 22, 2026, 17:01 IST
జార్ఖండ్‌లోని దేవగఢ్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ దగ్గర వెళ్తున్న ట్రక్‌ను గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో లారీ పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదం చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంతో రైలు ఇంజన్ పూర్తిగా ధ్వంసమయ్యింది.