Feb 17, 2026, 14:02 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి
Feb 17, 2026, 14:02 IST
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎక్స్ స్పోర్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ 2026 సీజన్ వన్ ముగింపు సందర్భంగా డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. విజేతలకు, రన్నరప్‌లకు ఆయన మెమొంటోస్ అందజేశారు.