జీడి నెల్లూరు: సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

4చూసినవారు
జీడి నెల్లూరు: సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జీడి నెల్లూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శనివారం రాత్రి చెక్కులను పంపిణీ చేశారు. పెనుమూరు మండలం, చింతపెంట్ట గ్రామానికి చెందిన K. మోహన్ నాయుడుకి రూ 85,600, పులికల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ కి రూ 87,594, వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వనితకు రూ 20 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్