జీడి నెల్లూరు: నాటు బాంబును కొరికిన ఆవు

21చూసినవారు
జీడి నెల్లూరు: నాటు బాంబును కొరికిన ఆవు
శనివారం జీడి నెల్లూరు మండలం, పోలి నాయుడు పల్లెలో ఒక ఆవు అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన నల్లమందును పొరపాటున కొరికింది. ఈ ఘటనతో మూగజీవాలు వేటగాళ్ల చర్యలకు బలవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెదురుకుప్పం, జీడీనెల్లూరు, ఎస్ఆర్ పురం మండలాల్లో వేటగాళ్లు సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్