జీడి నెల్లూరు: మీకు దండం పెడతాను: ఎస్సై

4చూసినవారు
జీడి నెల్లూరు: మీకు దండం పెడతాను: ఎస్సై
కార్వేటినగరం ఎస్సై తేజస్విని శనివారం మాట్లాడుతూ, ప్రజలు ట్రాక్టర్లలో ప్రయాణం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా ట్రాక్టర్లలో వెళ్తున్న మహిళలను చూసి ఆమె దండం పెట్టి, రోడ్డు భద్రతా సూచనలు పాటించాలని కోరారు. అనుకోని ప్రమాదాలు జరగకముందే అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :