జీడి నెల్లూరు: అలరించిన దుర్యోధన వద

3చూసినవారు
జీడి నెల్లూరు: అలరించిన దుర్యోధన వద
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మహాభారత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్యోధన వద కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భీముడు, దుర్యోధనుడు పాత్రధారులు మహాభారత యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. వారి పద్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :