కార్వేటి నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు

11చూసినవారు
కార్వేటి నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు
మంగళవారం, కార్వేటి నగరం లోని బాణసంచా దుకాణాలు, గోడౌన్లలో ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. వ్యాపారులు తప్పనిసరిగా భద్రతా మార్గదర్శకాలు పాటించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై తేజస్విని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you