వెదురుకుప్పంలో రైతులకు మల్బరీ సాగుపై అవగాహన

3చూసినవారు
వెదురుకుప్పంలో రైతులకు మల్బరీ సాగుపై అవగాహన
మంగళవారం, వెదురుకుప్పం మండలంలోని దేవరగుడిపల్లిలో పట్టు పరిశ్రమల శాఖ జేడీ పద్మమ్మ రైతులకు మల్బరీ సాగుపై అవగాహన కల్పించారు. మల్బరీ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని, ఓసి రైతులకు రూ. 33,750, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 40,500 రాయితీ అందిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్