జీడి నెల్లూరు: అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన

11చూసినవారు
జీడి నెల్లూరు: అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు నవీన్ కు చెందిన చెరుకు తోట, గానుగ షెడ్, బెల్లం దగ్ధమయ్యాయి. బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు, రైతు నవీన్ ను కలిసి ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతుకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్