జీడి నెల్లూరు: జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి

76చూసినవారు
జీడి నెల్లూరు: జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి
జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని జీడి నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలోనీ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ శివ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్