జీడి నెల్లూరు: ట్రాన్స్ ఫార్మర్ లో రాగి వైర్లు చోరీ

4చూసినవారు
జీడి నెల్లూరు: ట్రాన్స్ ఫార్మర్ లో రాగి వైర్లు చోరీ
చిత్తూరు జిల్లా, వెదురు కుప్పం మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి, అందులోని రాగి వైర్లను చోరీ చేసినట్లు స్థానికులు, విద్యుత్ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. సి ఆర్ కండ్రిగ కాలనీకి చెందిన రమేష్ తన పొలంలో వ్యవసాయ పనుల కోసం ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ ఫార్మర్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

ట్యాగ్స్ :