జీడి నెల్లూరు: పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

6చూసినవారు
జీడి నెల్లూరు: పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
శుక్రవారం రాత్రి జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పెనుమూరు ఎల్లంపల్లిలో పల్లి నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోనే నిద్రించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you