పులికల్లులో మాతమ్మ కుంభాభిషేకం వైభవంగా జరిగింది

1914చూసినవారు
పులికల్లులో మాతమ్మ కుంభాభిషేకం వైభవంగా జరిగింది
చిత్తూరు జిల్లా, గంగాధరనెల్లూరు మండలం, పులికల్లు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మాతమ్మ కుంభాభిషేకం బుధవారం, 29 ఏప్రిల్ 2026న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, చెక్కలభజనలు, పిల్లంకట్లు, మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్