జీడి నెల్లూరు: బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి

11చూసినవారు
జీడి నెల్లూరు: బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి
చిత్తూరు జిల్లా, కార్వేటినగరం మండలం, డిఎం పురం గ్రామంలో బెల్ట్ షాపుపై శుక్రవారం కార్వేటినగరం ఎస్సై తేజస్విని దాడులు నిర్వహించారు. ఖచ్చితమైన సమాచారంతో దాడులు చేసి 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నిర్వాహకుడు శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే శిక్ష తప్పదని అధికారి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్