పాలసముద్రం: అనుమానితులు కనిపిస్తే ఫిర్యాదు చేయండి: ఎస్సై

10చూసినవారు
పాలసముద్రం: అనుమానితులు కనిపిస్తే ఫిర్యాదు చేయండి: ఎస్సై
శ్రీ కావేరి రాజపురం గ్రామంలో శుక్రవారం ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందితో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన తెలియజేశారు. మద్యం తాగి అల్లర్లు సృష్టిస్తే చర్యలు చేపడతామని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణం గ్రామాల్లో కనిపించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్