జీడి నెల్లూరులో నిరసన కార్యక్రమం

6చూసినవారు
ఆదివారం, జీడీనెల్లూరు మండలం ఆవల్ కొండలో షియా ముస్లింలు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చిత్రపటాన్ని చేతపట్టి పురవీధుల్లో ఊరేగించారు. ఖమేని హత్యను ఖండించిన వారు, ప్లకార్డులను చేతపట్టి అమెరికా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లెక్సీ, దిష్టిబొమ్మను తగలబెట్టి భారీ ఎత్తున నిరసన తెలిపారు. ట్రంప్కు ఇవే చివరి రోజులని వారు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్