ఎస్ఆర్ పురం ప్రజలకు పలు సూచనలు చేసిన ఎస్సై

13చూసినవారు
ఎస్ఆర్ పురం ప్రజలకు పలు సూచనలు చేసిన ఎస్సై
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, గ్రామాలలో ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని ఎస్సై సుమన్ సూచించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ, పండుగ సమయంలో విషాద ఘటనలు జరగకుండా యువకులు జాగ్రత్త వహించాలని, బైక్లపై ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్