కార్వేటినగరంలో చలివేంద్రం ప్రారంభం

1600చూసినవారు
కార్వేటినగరంలో చలివేంద్రం ప్రారంభం
జీడి నెల్లూరు నియోజక వర్గంలో, కార్వేటినగరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సీఐ హనుమంతప్ప బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :