Nov 12, 2025, 16:11 IST/
రష్మిక చేతికి ముద్దు పెట్టిన విజయ్ దేవరకొండ(వీడియో)
Nov 12, 2025, 16:11 IST
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'. గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చిందీ చిత్రం. తాజాగా నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఈ వేడుకకు హాజరైన విజయ్ హీరోయిన్ రష్మికకు ముద్దు పెట్టారు. దీంతో విజయ్ రష్మికతో ఉన్న రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా విజయ్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు రష్మిక ఇటీవల ఓ ఈవెంట్ లో చెప్పిన సంగతి తెలిసిందే.