గూడూరు: చంద్రబాబు తోనే రాష్ట్రాభివృద్ధి

76చూసినవారు
గూడూరు: చంద్రబాబు తోనే రాష్ట్రాభివృద్ధి
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి అని గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం గూడూరు మండల పరిధిలోని కొమ్మనేటూరు, నేర్నుర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ హయాంలో తప్ప, ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదు అన్నారు. అనంతరం ఉచిత గ్యాస్, తల్లికి వందనం, పెన్షన్ పథకాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్