గూడూరు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై కఠిన చర్యలు అవసరం

80చూసినవారు
గూడూరు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై కఠిన చర్యలు అవసరం
గూడూరు మండలం చెన్నూరులో గురువారం నిర్వహించిన బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగ పవన్ పాల్గొని మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలల్ని వెంటనే విముక్తి చేయాలని, చట్టాన్ని ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు‌.

సంబంధిత పోస్ట్