గూడూరులో స్వల్పంగా పెరిగిన నిమ్మ ధరలు

8చూసినవారు
గూడూరు నిమ్మ మార్కెట్లో నిమ్మకాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇటీవల కిలో రూ. 10-20 పలికిన ధరలు, శుక్రవారం నాణ్యతను బట్టి రూ. 15-30కి చేరాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు, చలి ప్రభావం, ఇతర రాష్ట్రాల్లో దిగుబడి కొనసాగుతుండటంతో ధరలు భారీగా పెరగడం లేదని వ్యాపారులు తెలిపారు. దీంతో రైతుల్లో కొంత ఉత్సాహం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్