సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన ఎమ్మెల్యే

596చూసినవారు
సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, వేడిచర్ల గ్రామానికి చెందిన శివరాం సలోమికి రూ. 30,028, జడ్డా జయమ్మకు రూ. 23,920 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం సహాయనిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం సహాయనిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం భరోసా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్