గూడూరులో పెట్రోల్, డీజిల్ కొరత.. వాహనదారుల్లో ఆందోళన

917చూసినవారు
గూడూరులో పెట్రోల్, డీజిల్ కొరత.. వాహనదారుల్లో ఆందోళన
గూడూరులో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. శనివారం ఒక్కరోజే జాతీయ రహదారిలోని HP పెట్రోల్ బంక్, వరగలి క్రాస్ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ లలో 'నో స్టాక్' బోర్డులు పెట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి దీనికి కారణమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితిపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్