గూడూరు ఎమ్మెల్యే కప్-2026కు సన్నాహాలు

1చూసినవారు
గూడూరు ఎమ్మెల్యే కప్-2026కు సన్నాహాలు
గూడూరులో ఈ నెల 29వ తేదీ నుంచి జరగనున్న గూడూరు ఎమ్మెల్యే కప్-2026 క్రికెట్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఎమ్మెల్యే సునీల్ క్రీడాకారుల టీషర్ట్స్‌ను ఆవిష్కరించారు. క్రీడలను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గూడూరు స్టేడియం అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిన కృషికి కృతజ్ఞతగా, ఆయన పేరుతో అన్ని రంగాల క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్