మలేరియా రహిత సమాజమే లక్ష్యం

64చూసినవారు
మలేరియా రహిత సమాజమే లక్ష్యం
గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ఎం. జ్యోతి ఆదేశాల మేరకు సిబ్బంది 'మలేరియా అంతం-మన అందరి పంతం' నినాదంతో భారీ అవగాహన ర్యాలీ, సదస్సు చేపట్టారు. ప్రజల్లో మలేరియాపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్