Feb 13, 2026, 03:02 IST/
మున్సిపాలిటీలో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం!
Feb 13, 2026, 03:02 IST
TG: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు పలు చోట్ల మున్సిపాలిటీలో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ రెండు చోట్ల గెలుపొందగా.. బీజేపీ పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు.