కుప్పంలో అధికారులు సర్వేలు ఎందుకో తెలుసా

6చూసినవారు
కుప్పంలో అధికారులు సర్వేలు ఎందుకో తెలుసా
చిత్తూరు జిల్లా, కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. గతంలో కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన రీచ్-2 పనులను చేపట్టేందుకు అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు. రోడ్డు విస్తరణ కోసం భవనాలను ఎంతవరకు తొలగించాలనే దానిపై సర్వే చేశారు. జూన్ మొదటి వారంలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్